ఆంధ్రప్రదేశ్ లో పంటలు ఎండుముఖం పట్టాయి. సాగు నీరు అందటం లేదు. వర్షాలు మొరాయించాయి. గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి.