x

మాట నిలబెట్టుకున్న ఎంపీ సీఎం రమేష్

అనకాపల్లి నియోజకవర్గ ప్రజలకు కాశీ, అయోధ్య దర్శనం.


అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాశీ, అయోధ్య లను సందర్శించే భాగ్యం అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కల్పించారు. ఈ మేరకు సోమవారం ౧౫౦౦ మంది ప్రజలను ప్రత్యేక రైలు ద్వారా తీసుకు వెళ్లారు. వారితో పాటు వైద్య బృందాలు, కుకింగ్ టీములు కలిసి వెళ్లాయి. ఎక్కడంటే అక్కడ వండుకుని తినే అవకాశం వారికి కల్పించారు.

Read More
Next Story