x

యువతులను ట్రాప్ చేస్తున్న జిమ్ ట్రైనర్

విజయవాడ శ్రీనగర్ లో ఒక జిమ్ లో ట్రైనర్ గా పనిచేస్తున్న అబ్దుల్ ఖాదర్ యువతులకు వలపన్ని వాళ్లను లైంగికంగా వేదించి బ్లాక్ మెయిల్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నాడు.


Next Story