ప్రభుత్వంలో నిజాయితీ లేని అధికారులను నాన్ సీరియస్ పోస్టుల్లో ఉంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అవినీతి పరుడని నిరూపణ అయిన తరువాత ఈ చర్య తీసుకుంటారు.