సీఎం చంద్రబాబు నాయుడుపై నమోదైన నాలుగు కేసుల్లో ఆధారాలు తిరిగి ఆయా సంస్థలకు ఇవ్వకుండా కోర్టుల్లోనే భద్రపరచాలని సీనియర్ జర్నలిస్ట్ తిలక్ పిటీషన్ దాఖలు చేశారు.