విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఫ్లైయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఈ మేరకు విజయవాడలో కేసు నమోదైంది.