x

తిరునగరిపై ప్రకృతి దిద్దిన తిలకం...

శేషాచలం పర్వతగిరుల్లో జలపాతాల సందడి...


Click the Play button to hear this message in audio format

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లినా. తిరుమల నుంచి తిరుపతి తిరుగు ప్రయాణంలో యాత్రికులకు మధురానుభూతులు మిగులుతున్నాయి. అల్పపీడనాల వల్ల మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కలిగింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో శేషాచలం అటవీప్రాంతం పచ్చదనంతో నిండింది. ప్రకృతి రమణీయతను యాత్రికులు ఆస్వాదిస్తున్నారు. తిరుమల నుంచి తిరుపతి వచ్చే మొదటి ఘాట్ రోడ్డులో జలపాతాలు యాత్రికులకు కనువిందు చేస్తున్నాయి.

తిరుమల శేషాచలం అటవీప్రాంతం, పర్వాతాల నుంచి దుముకి వస్తున్న సెలయేర్లతో మాల్లాడిగుండం, తిరుపతి నగరం లోని కపిలతీర్థం కనువిందుగా మారింది. కొండల నుంచి జాలువారుతున్న జలపాతాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించే యాత్రికులు, పుష్కరిణి వద్ద జలపాతం షొటోలు తీసుకునే యాత్రికులతో సందడిగా మారింది.

ఈ దృశ్యాలను మీరూ ఆస్వాదించండి...

Read More
Next Story