
అమిత్ షా ముందు దక్షిణాది డిమాండ్లు..
నాలుగు గంటల పాటు కొనసాగిన ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరయిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణ మండల మండలి 31వ సమావేశం తమిళనాడులో జరిగింది. సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సుమారు నాలుగు గంటల పాటు కొనసాగనున్న ఈ సమావేశంలో చాలా అంశాలు చర్చకు రానున్నాయి. నదీ జలాల వివాదాలు..కేంద్ర నిధులు.. రాష్ట్రాల మధ్య సమస్యలు..డీలిమిటేషన్.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా..శాంతిభద్రతల సమన్వయం.. ఇలా చాలా అంశాలు టేబుల్‌పైకి రానున్నాయి.
Next Story

