మేకెదాటు ప్రాజెక్టుపై మళ్లీ చర్చ..
x
కర్ణాటకలో కృష్ణసాగర్ డ్యామ్

మేకెదాటు ప్రాజెక్టుపై మళ్లీ చర్చ..

కేంద్రం వ్యాఖ్యలతో రగులుతున్న వివాదం


మేకెదాటు జలాశయం నిర్మాణానికి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అనుమతి అవసరం లేదని కేంద్ర జలశక్తి మంత్రి రాజ్ భూషణ్ చౌదరి చేసిన వ్యాఖ్యలు కావేరీ జల వివాదాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. కర్ణాటక ఈ ప్రకటనను స్వాగతించగా, పలువురు జలవనరుల నిపుణులు మాత్రం చట్టపరంగా ఇది పూర్తి వ్యాఖ్యానం కాదని అభిప్రాయపడుతున్నారు.

Read More
Next Story