‘‘ఫాలోవర్లు.. చీఫ్ పబ్లిసిటీ కోసమే మోదీపై అనుచిత వ్యాఖ్యలు’’
x

‘‘ఫాలోవర్లు.. చీఫ్ పబ్లిసిటీ కోసమే మోదీపై అనుచిత వ్యాఖ్యలు’’

మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రుచికా సింగ్ పై ఫిర్యాదు చేసిన లాయర్


జంతర్ మంతర్‌లో జరిగిన నిరసన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆయన దివంగత తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నోయిడాకు చెందిన కంటెంట్ క్రియేటర్ రుచికా సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన వీడియో ఆధారంగా తొలుత నోయిడాలో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, ఘటన ఢిల్లీలో జరిగినందున కేసును ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read More
Next Story