
మోదీ
మైనర్ బాలికపై ఎఫ్‌ఐఆర్‌ను పక్కన పెట్టనున్న ఢిల్లీ పోలీసులు
ప్రధానిపై దుర్భాషలాడిన బాలిక
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఇటీవల జరిగిన ఎస్‌జేపీ ఆందోళన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 ఏళ్ల మైనర్ బాలికపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను ముందుకు తీసుకెళ్లకుండా పక్కన పెట్టాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించినట్లు సమాచారం. బాలిక క్షమాపణలు చెప్పిన వీడియో వెలువడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Next Story

