
తరుణ్ తేజ్ పాల్
తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కు షాక్
అత్యాచార కేసులో దోషిగా నిర్ధారణ
2013లో తన జూనియర్ సహోద్యోగిపై అత్యాచారం చేసిన కేసులో తెహెల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2021లో ట్రయల్ కోర్టు ఇచ్చిన నిర్దోషి తీర్పును బాంబే హైకోర్టు గురువారం (ఆగస్టు 6) రద్దు చేస్తూ, అత్యాచారం మరియు లైంగిక వేధింపుల కేసుల్లో ఆయనను దోషిగా నిర్ధారించింది. శిక్షపై మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు వెలువరించనున్నట్లు కోర్టు తెలిపింది.
Next Story

