
బ్రిజ్ భూషణ్
లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పై కేసు కొట్టివేత
రెండు సంవత్సరాల క్రితం మహిళా రెజ్లర్ల తీవ్ర ఆరోపణలు
మహిళా రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేసిన కేసులో మాజీ డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కోర్టులో ఊరట లభించింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదులపై నమోదైన కేసును ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేస్తూ ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. ఇదే కేసులో డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ కార్యదర్శి వినోద్ తోమర్‌పై నమోదైన కేసు విచారణ కూడా ముగిసింది.
Next Story

