తమిళ దళపతి విజయ్ ప్రమాణ స్వీకార ఫోటోలు.. ఇలా..
x
ప్రమాణ స్వీకారోత్సవ దృశ్యాలు

తమిళ 'దళపతి' విజయ్ ప్రమాణ స్వీకార ఫోటోలు.. ఇలా..

టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం ఇవాళ అట్టహాసంగా జరిగింది. వేలాది మంది సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే (TVK) అధినేత విజయ్ (Vijay) ప్రమాణ స్వీకారం చేశారు.

చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో కార్యక్రమం జరిగింది.

వేలాది మంది తరలివచ్చిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

విజయ్ తో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న గవర్నర్ అర్లేకర్

విజయ్ రాక కోసం ఎదురుచూస్తున్న ప్రజానీకం.. దారి క్లియర్ చేస్తున్న పోలీసులు

కార్యక్రమానికి వచ్చిన రాహుల్ కి శాలువా కప్పి ఆహ్వానిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు

కార్యక్రమంలో నటి త్రిష సందడే సందడి

విజయ్ స్టేడియానికి వచ్చినపుడు స్వాగతం పలికిన కార్యకర్తలు

వినమ్ర నమస్కారంతో వేదికపైకి వచ్చిన విజయ్

వేదికపై విజయ్



విజయ్ తల్లిదండ్రుల ఆనందోత్సాహం



వేదికపై విజయ్ తో కలిసి ప్రజలకు అభివాదం చేస్తున్న రాహుల్ గాంధీ



ఏఐ ఇమేజ్.. ప్రమాణ స్వీకారానికి సంబంధించి..

ఆ తర్వాత పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.


Read More
Next Story