
షేక్ హసీనా
‘‘బంగ్లాదేశ్‌కు డిసెంబర్‌లో తిరిగి వస్తా.. ఏం జరిగినా సిద్ధమే‘‘
షేక్ హసీనా ప్రకటన
తన వ్యక్తిగత భద్రత కంటే ప్రజల పట్ల ఉన్న బాధ్యతే ముఖ్యమని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పష్టం చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఢాకాకు తిరిగి వస్తానని ప్రకటించారు. 2024లో దేశం విడిచి న్యూఢిల్లీకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story

