
మల్లికార్జున్ ఖర్గే
‘ఖర్గే’ చదివిన ఆ శ్లోకాలతో బీజేపీ కలవరపడిందా?
రాజ్యసభలో మనుస్మృతి ప్రస్తావన తెచ్చిన మల్లికార్జున్ ఖర్గే
పార్స వేంకటేశ్వర రావు జూనియర్
రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన మనుస్మృతి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పరీక్షల బిల్లుపై చర్చ సందర్భంగా విద్యా వ్యవస్థ, ఆర్‌ఎస్‌ఎస్, మనుస్మృతిని ప్రస్తావించిన ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో దాదాపు 20 నిమిషాల పాటు గందరగోళం నెలకొంది.
Next Story

