నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) లో భాగమైన లోక్... ... బీహార్ లో ఢంకా భజాయించిన నితీశ్
x

నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) లో భాగమైన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పోటీ చేసిన 28 స్థానాల్లో 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. LJP (రామ్ విలాస్) పనితీరు కూటమి స్థానానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. ప్రస్తుతం ECI ప్రకారం 86 స్థానాల్లో BJP, 35 స్థానాల్లో RJD, కాంగ్రెస్ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 

Read More
Next Story